-
Home » Hyundai Exter CNG bookings
Hyundai Exter CNG bookings
Hyundai Exter CNG : హ్యుందాయ్ ఎక్స్టర్ CNG ఐదో వంతు బుకింగ్స్.. ఏ వేరియంట్ ధర ఎంత ఉందంటే?
July 29, 2023 / 10:03 PM IST
Hyundai Exter CNG : హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ను లాంచ్ చేసింది. అయితే ఈ కారు అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ వేరియంట్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం.