-
Home » Hyundai February Sales
Hyundai February Sales
కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కార్లపై రూ. 73వేల వరకు డిస్కౌంట్లు.. ఏ కారు ధర ఎంతంటే?
February 6, 2026 / 07:16 PM IST
Hyundai Car Discounts : హ్యుందాయ్ ఫిబ్రవరిలో వెర్నా, i20, ఎక్స్టర్, గ్రాండ్ i10 నియోస్లలో డిస్కౌంట్లను ప్రకటించింది. i20పై అదనపు ధర తగ్గింపులు, ఫిబ్రవరి 8న వాలెంటైన్స్ ఈవెంట్‌ను ప్రకటించింది.