-
Home » Hyundai Venue Prices
Hyundai Venue Prices
హ్యుందాయ్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ వెన్యూ కారుపై ఏకంగా రూ. 20వేలు పెంపు.. ఇంతకీ కొనాలా? వద్దా?
March 30, 2026 / 07:11 PM IST
Hyundai Venue : కొత్త హ్యుందాయ్ కారు కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. హ్యుందాయ్ వెన్యూ ధర ఏకంగా రూ. 20వేలు పెరిగింది. కొనుగోలుదారులు ఈ వేరియంట్ కొనాలా? ఇతర వేరియంట్ కొనాలా? డిసైడ్ చేసుకోండి.