Home » I drank green tea during pregnancy
గ్రీన్ టీ తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే అయినప్పటికీ ఇందులో ఉండే కెఫీన్ వల్ల కడుపులోని శిశువుకు నష్టం కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ