Home » I Movie
స్టార్ బ్యూటీ సమంత తాజాగా ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత తన కెరీర్లో ఎవరూ ఊహించని విధంగా ఓ మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.