I Muslim

    క్యా బాత్ హే : నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్

    January 26, 2020 / 07:07 AM IST

    నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్ అంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. స్కూల్‌లో మతం గురించి దరఖాస్తులో ఉందని తన కూతురు అడిగిందని, ఇందుకు తాను ‘వీ ఆర్ ఇండియన్స్’ అని సమాధానం చెప్పినట్లు షారూఖ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి

10TV Telugu News