i phone 11

    యాపిల్ ఐఫోన్11 సిరీస్  వచ్చేసింది… ధర ఎంతో తెలుసా

    September 11, 2019 / 02:31 AM IST

    ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఐ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం ఆవిష్కృతమైంది. గతేడాది ఐఫోన్ టెన్ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్ సంస్థ, సెప్టెంబర్ 10,2019, మంగళవారం నాడు  క్యుపర్టినోలోని తమ ప�

10TV Telugu News