IAAF

    IAAF World Athletics : మారేనా భారత్ ట్రాక్ రికార్డు

    September 27, 2019 / 02:49 AM IST

    ప్రపంచ అథ్లెటిక్స్ సంరంభానికి సమయం ఆసన్నమైంది. మెగా సంబరాలు సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నుంచి ఓపెన్ కానున్నాయి. ఖతార్‌లోని దోహాలో ప్రారంభమయ్యే క్రీడా సంరంభంలో 209 దేశాలు..దాదాపు 2 వేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ కూడా క్రీడాకారులను

10TV Telugu News