Home » iam SushanthA
అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్‌ను విడుదల చేసింది. అల్లు అర్జున్‌తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది.