Home » IAS officer Rinku Dugga
తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేసినందుకు ఓ మహిళా ఐఏఎస్ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివస్తుంది. క్రీడామైదానంలో తన పెంపుడు కుక్కతో వారింగ్ చేసిన ఐఏఎస్ అధికారణి రింకు దుగ్గాతో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది.