Home » IAS Tina Dabi
గత కొన్నేళ్లుగా UPSC టాపర్ల జాబితాను చూస్తే, టీనా డాబీ (AIR 1, 2015), శ్రుతి శర్మ (AIR 1, 2021), స్మృతి మిశ్రా (AIR 4, 2022) వంటి ఎందరో ప్రముఖులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులే.
IAS దంపతులు టీనా దాబీ,ప్రదీప్ గవాండే మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. టీనాదాబి శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ రాకతో వారి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి.