Home » IB
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు ఉండాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను
కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై
పుల్వామా తరహాలో మరిన్ని దాడులు చేయడానికి జైషే, హిజ్బుల్ ఉగ్రవాదుల సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఐబీ హెచ్చరికలతో కేంద్రం రెస్పాండ్ అయ్యింది. ఈ మేరకు సైన్యానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంద
పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి,