-
Home » IB Executive Vacancy 2025
IB Executive Vacancy 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
July 27, 2025 / 05:11 PM IST
IB Recruitment 2025: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోస అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది.