Home » I&B Ministry
మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్‌ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.
10 యూట్యూబ్ ఛానల్స్లోని 45 వీడియోలను బ్లాక్ చేయాలని వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌ని భారత ప్రభుత్వం సోమవారం కోరింది.
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. జనవరి 12 బుధవారం హ్యాకర్లు దీనికి Elon Musk అనే పేరుతో ట్వీట్లు చేస్తూ గ్రేట్ జాబ్ అని...