-
Home » I&B Ministry Orders
I&B Ministry Orders
Fake News : ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే 20 యూట్యూబ్ ఛానెళ్లు.. 2 వెబ్సైట్లపై నిషేధం..!
December 23, 2021 / 12:01 PM IST
భారతదేశంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్ సైట్లపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని బ్యాన్ చేసింది.