Home » IB Security Assistant jobs
Intelligence Bureau Jobs: కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల నోటిఫికేష విడుదల చేసింది. సంస్థలో ఉన్న ఖాళీగా మొత్తం 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.