IBAB Announce

    IBAB యూనివర్సిటీలో పీజీ, డిప్లొమా ఎంట్రెన్స్ టెస్ట్

    September 25, 2019 / 06:37 AM IST

    బెంగుళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫార్మేటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ (IBAB)లో పీజీ డిప్లోమా కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  విద్యార్హత: అభ్యర్ధులు సంబంధిత సబ్జె�

10TV Telugu News