Home » IBPS Prelims Exam
IBPS Clerk Main Exam : ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7, 2024 వరకు అందుబాటులో ఉంటాయి.