Home » ICC Awards
2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది. 2021 సీజన్లో స్మృతీ మందాన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
సంవత్సరమంతా అద్భుతమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ.. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సొంతం చేసుకున్నాడు. 2019కి గానూ టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ అవార్డులను ప్రకటించింది. ఈ మేర రోహిత్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకోగా.. ఇంగ్లాండ్ ఆల