-
Home » ICC Board
ICC Board
ఐసీసీ కొత్త రూల్.. వన్డే, టీ20ల్లో బౌలర్లు ఇలా చేస్తే.. 5 పరుగుల పెనాల్టీ..!
November 21, 2023 / 06:38 PM IST
ICC Stop Clock : ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. పురుషుల వన్డే, టీ20ల్లో బౌలింగ్ చేసే జట్లు తర్వాతి ఓవర్లో బౌలింగ్ చేయడానికి 60 సెకన్ల పరిమితిని మించితే ఐదు పరుగుల పెనాల్టీ విధించనుంది.