Home » ICC Fined Team India
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.