icc new chairman

    ఐసీసీకి కొత్త బాస్.. 6 నెలల గ్యాప్ తర్వాత!

    November 25, 2020 / 12:04 PM IST

    ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐసిసికి కొత్త ఛైర్మన్ వచ్చేశారు. అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్ బార్క్‌లే(Greg Barclay) క�

10TV Telugu News