Home » ICC trophy
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఓడిపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా భవిష్యత్ గురించి అంతా మాట్లాడేస్తున్నారు.