-
Home » ICC Under 19 world Cup 2024
ICC Under 19 world Cup 2024
ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు ఫైనల్స్లో ఎన్నిసార్లు తలపడ్డాయి? పూర్తి వివరాలు ఇలా ..
February 9, 2024 / 08:00 AM IST
అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కంగారూ జట్టును ఓడించడం ద్వారా 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యువ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకువెళ్లిన టీమ్ఇండియా.. సెమీస్లో దక్షిణాఫ్రికా పై విజయం
February 6, 2024 / 09:39 PM IST
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్2024లో టీమ్ఇండియా ఫైనల్కు దూసుకువెళ్లింది.