-
Home » ICC Women's T20 World Cup LIve Updates
ICC Women's T20 World Cup LIve Updates
ICC Women’s T20 World Cup LIve Updates: Ind Vs Aus.. భారత్ ఓటమి.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా
February 23, 2023 / 06:06 PM IST
ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.