Home » ICC World Cup 2023 Schedule
అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు వేదికైన చెన్నై స్టేడియంతో పాటు, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాకిస్థాన్ భద్రతా బృందం త్వరలో సందర్శించనుంది.
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్‌కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాకిచ్చింది. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆడే స్టేడియాలను మార్పు చేయాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తులను ఐసీసీ పట్టించుకోలేదు.
ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ మంగళవారం అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది.