Home » Icfai
విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు చెప్పారు.
ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన ఐసీఎఫ్ఏఐ (ICFAI)లో విద్యార్థులు నీటి కోసం తహతహలాడుతున్నారు. నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటున్నారు స్టూడెంట్స్. నీళ్లు లేకపోవడంతో సుమారు 3వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ �