Home » ICMR claim
కరోనా కోరల్లో చిక్కిన ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సామాజిక దూరం, ముఖానికి మాస్క్ అనే రెండు ఆయుధాలతో మాత్రమే కరోనా నివారణ చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు�