Home » ICMR Director General
డెంగ్యూ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ్ తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ చాలా ముఖ్యమైందన్నారు.