Home » ICMR scientist
అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించడం.. పర్యాటకులు హిల్ స్టేషన్లకు తరలిరావడంతో, మనకే తెలియకుండా మన వెనుక ప్రమాదం పెరిగిపోతుందని అంటున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమిరన్ పాండా.
ఒక వైపు కరోనా కట్టడికి పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసే ప్రభుత్వ సంస్థ… భారత వైద్య పరిశోధనా మండలి(ICMR). కానీ ఇప్పుడు ICMRలో పనిచేసే ఓ సీనియర్ సైంటిస్ట్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ముంబైకి చెందిన సైంటిస్ట్ గతవారం �