Home » Iconic Moment
అంతర్జాతీయ స్థాయి క్రీడా టోర్నీలో స్వర్ణం గెలుచుకోవాలని ప్రతి క్రీడాకారుడి కల. ఏళ్ల తరబడి పరితపించి స్వర్ణం గెలిచిన సమయంలో తనతో పాటు అదే ఫీట్ సాధించిన వ్యక్తితో ఎలా పంచుకోవాలని సందిగ్ధపడుతుంటారు. కానీ, వారిద్దరూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణ�