-
Home » ICSI CS Result 2023
ICSI CS Result 2023
ICSI CS Result 2023 : మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలంటే?
August 26, 2023 / 05:16 PM IST
ఫలితాలు ప్రకటించిన రోజు నుండి 30 రోజులలోపు, అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన ఏదైనా అంశానికి సంబంధించి తమ ఆన్సర్ షీట్ యొక్క సర్టిఫైడ్ కాపీని పరిశీలన చేయడానికి లేదా పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.