Home » ICUs
వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు, శ్మశానాల వద్ద శవాల క్యూ లైన్లు.. ప్రాణవాయువు లేక గాల్లో కలిసే ఆయువు.. బెడ్లు దొరక్క కిక్కిరిసే ఆసుపత్రులు.. ఆందోళనలో డాక్టర్లు.. ఇదీ వారం క్రితం వరకు ఢిల్లీలో పరిస్థితి.
ప్రైవేటు ఆసుపత్రులలో కరోనావైరస్ చికిత్సకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చికిత్స ఫీజు రోజుకు రూ.15వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. రోగుల నుండి ఎవరైనా ఆపై మొత్తాన్ని వసూలు చేస్తే చర్యలు తప్పవని ప�