-
Home » ID proof
ID proof
Bengaluru : సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అంటూ బస్ టికెట్ తీసుకోని మహిళ.. కండక్టర్‌తో వాగ్వాదం.. మండిపడుతున్న నెటిజన్లు
July 29, 2023 / 11:12 AM IST
ఓ మహిళ బస్సు ఎక్కింది. టికెట్ అడిగిన కండక్టర్‌తో తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణిని అని చెప్పి ఉచితంగా ప్రయాణించాలని అనుకుంది. కండక్టర్ ఐడీ ప్రూఫ్ అడగటంతో గొడవకు దిగింది. ఇంటర్నెట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
May 29, 2023 / 11:05 AM IST
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరా? ఈరోజే తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ హైకోర్టు
May 29, 2023 / 10:52 AM IST
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సహా అక్రమంగా నగదు నిల్వలు చేసిన వారి అనుచరులు కూడా డాక్యుమెంటేషన్ అవసరాలు లేకపోవడాన్ని ఉపయోగించుకుంటారని, బ్యాంకులో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి వెళతారని ఉపాధ్యాయ్ అన్నారు.