idana mata

    అగ్ని స్నానం చేసే అమ్మవారు….ఇడాన మాత ఆలయం

    August 3, 2020 / 04:02 PM IST

    భారతదేశంలో దేవతలకు, దేవుళ్లకు, స్వాములకు, బాబాలకు, మంత్రగాళ్లకు కొదవలేదు. సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్ర మైన ఆలయాలు ఉన్నాయి. స్ధలమహత్యంతో భక్తులను రప్పించుకుంటున్నాయి. భక్తులు వందలకొలది కిలోమీటర్లు ప్రయాణించి ఆయా దేవీ, దేవుళ�

10TV Telugu News