Home » Ideology of BJP
భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడా�