Home » IDFC First Bank
తన కారు డ్రైవర్,ట్రైనర్, ఇంటి పనిమనిషికి రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసారు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్.
కరోనా వైరస్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించాలని నిర్ణయించి బ్యాంకు.
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బ్రాండ్ నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది.