Home » Idiot
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్సాలు చేసి తనని తానే నిందించుకున్నారు. ఆయనతో పాటు ఓ స్టార్ రగ్బీ ప్లేయర్ కూడా తాను చేసిన పనిని తప్పని ఒప్పుకున్నాడు. ఐసోలేషన్ పీరియడ్లోన�