-
Home » idlly
idlly
Rambabu Hotel : 16ఏళ్ళుగా ఇడ్లీ ధర రూపాయి…గోదావరి జిల్లాలో రాంబాబు హోటల్
August 30, 2021 / 06:21 PM IST
రాంబాబు హోటల్ కెళితే పదిరూపాయల్లో కడుపునిండా ఇడ్లీలు తినవచ్చు. దీంతో కస్టమర్లతో నిత్యం రాంబాబు హోటల్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇడ్లీ ధర తక్కువైన క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు.