Home » Idly Day
టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, పెసరట్టు ఇలా ఎన్ని ఉన్నా.. ఇ�
ఢిల్లీ: ‘ఇడ్లీ’ అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేదీ..ఆరోగ్యవంతమైనది ఇడ్లీ. అన్నింటికీ ఓ రోజు ఉన్నట్లే ‘ఇడ్లీ’కి కూడా ఓ రోజు ఉంది. అదే మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం. తేలిగ్గా జీర్ణం అయ్యే ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉంటా�