Home » IEMBE
60 ఏళ్ల తల్లితో తన ఫ్యాషన్ బ్రాండ్ కోసం యాడ్ చేసాడు ఓ డిజైనర్..అంతే అత్యద్భుతమైన అవుట్ పుట్ రావటంతో అతని టాలెంట్ మారుమ్రోగిపోతోంది. మోడల్ గా అమ్మ అంటూ ప్రశంసిస్తున్నారు.