-
Home » If Chiru continued in politics he would like to switched to AP
If Chiru continued in politics he would like to switched to AP
Chiranjeevi: నేను రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఏపీకి మారేవాడిని.. చిరంజీవి!
October 13, 2022 / 05:17 PM IST
ఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి "గాడ్‌ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే విడుదలకు ముందు మూవీ టీం పనిలో జాప్యం కారణంగా సినిమాను జోరుగా ప్రమోట్ చేయలేకపోయింది. ఇక రిలీజ్ తరువాత ఆ భాద్యతలు చిరు తీసుకుని సినిమాను బలంగా ప్రమోట్ చేస్తు