Home » If you have so much love for fans you can upload your wedding video on YouTube.
సౌత్ టూ నార్త్ వరుసగా స్టార్ హీరోయిన్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రినా కైఫ్, అలియా భట్, నయనతార తాజాగా హన్సిక. అయితే ఇటీవల తమ పెళ్లి వీడియోను డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ కి అమ్మడం ఫ్యాషన్ అయ్యిపోయింది.