Home » IFA 2022 Event
Nokia G60 5G : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా త్వరలో భారత మార్కెట్లో Nokia G60 5G ఫోన్ లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ 5G స్మార్ట్ఫోన్ త్వరలో దేశంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి రానుందని HMD గ్లోబల్ ప్రకటించింది.