Home » IGL-Mahanagar Gas
భారత్లో మొట్టమొదటి CNG రిఫీల్లింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యూనిట్లను ప్రారంభించారు. టైప్-4 CNG కంపోజిట్ సిలిండర్లను ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏర్పాటు చేశారు.