Home » IGN awards
తన విజన్‌తో, తన మేకింగ్‌తో ఇండియా సినిమా రేంజ్ ని అమాంతం పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచ సినీ సాంకేతిక నిపుణులు భారతీయ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడమే కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత అవార్డుల వేడుకల్లో వరుస అవార్డులను అందుకుంటూ ఇండియన