Home » IIFA Awards Event
హీరోయిన్ రాశిఖన్నా తాజాగా ఐఫా వేడుకలకు హాజరైన ఫోటోలని పోస్ట్ చేసింది. వీటిల్లో రాశి చాలా బోల్డ్ గా మెరిపిస్తుండటంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
హీరోయిన్ శ్రియ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొనగా ఇలా డిఫరెంట్ వైట్ డ్రెస్ లో అలరించింది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చింది రకుల్.