Home » IJMR
Chinese Cat Que Virus : చైనా నుంచి వ్యాపించిన కరోనావైరస్ మహమ్మారి పీడ ఇంకా వీడనే లేదు. ఇప్పుడు మరో చైనీస్ వైరస్ ముప్పు ముంచుకోస్తోంది. ప్రత్యేకించి భారతదేశానికి చైనా నుంచి ముప్పు ఉందనే ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మహమ్మారి కంటే డేంజరస్ వైరస్ ఒకటి వ్యాపి చ�