Home » Ilaiyaraaja pays homage
SPB – Ilaiyaraaja: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మ్యాస్ట్రో ఇళయరాజా మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీతం, స్వరం మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో వీరి మధ్య అనుబంధం కూడా అలాంటిదే. కొన్ని వందల పాటలకు ఇళయరాజా సంగీతం అందించగా