Home » ilaya thalapathy vijay
ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వారిసు'. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే మొదటి సింగల్ 'రంజితమే' సాంగ్ విడుదలయ్యి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది